
రెక్కలు రాని చిన్నారి చిట్టిగువ్వ కడుపు నింపే తల్లిగువ్వ . . .
వర్షం కురుస్తుంటే . . . చలి కరుస్తుంటే . . .
బుజ్జి వానరాన్ని అక్కున చేర్చుకునే తల్లి వానరం . . .
. . . ఎవరున్నారు ! మనిషి కోసమే దేవుడు అమ్మను సృష్టించాడని ?
నిలువుకాళ్ళ నరులకైన . . .
నాలుగుకాళ్ళ వానరులకైనా . . . అమ్మ అమ్మేగా !
పలుకు తేనెలొలుకు పదం . . .
రెండక్షరాల మధుర కావ్యం . . . అమ్మ
ఆకలి వేళ అక్షయ పాత్ర . . .
ఆపదవేళ ధైర్యం మాత . . . అమ్మేగా !
1 comment:
మీబ్లాగు బాగుంది.. మీ బ్లాగును నెల్లూరు బ్లాగుల సముదాయానికి కలపటం జరిగింది..మీకు ఆసక్తి ఉంటే నెల్లూరు బ్లాగర్ల గుంపులో చేరండి..వివరాలకు మీ జీ మెయిల్ అడ్రస్ వివరాలు దీనికి తెల్పండి.. vasilisuresh@gmail.com plese visit www.nelloreblogs.blogspot.com
Post a Comment