SEARCH ENGINE

Saturday, August 4, 2012

అమ్మ ప్రేమ . .
నాన్న లాలన . .
తోబుట్టువుల అనురాగం . .
అన్నీ కలిసిన బంధమే ' స్నేహం '

ఖండాంతరాలు దాటినా 
కష్టాలు ఎదురైనా . .
చితిమంట వరకు 
విడిపోనిదే నేస్తం 

ఎడారిలో ఒయాసిస్సులా 
ఓటమివేళ గెలుపు పిలుపులా 
మండే గుండెకు వెన్నెలలా 
నేస్తం . . ఓ అమృత హస్తం 

స్నేహితుల  దినోత్సవం శుభాకాంక్షలు 

No comments: